అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తాపడి ముగ్గురు మృతి

అతి వేగంతో అదుపు తప్పిన కారు రోడ్డుపై బోల్తాపడింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.

news18-telugu
Updated: July 9, 2020, 10:42 AM IST
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తాపడి ముగ్గురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తా పడి ముగ్గురు మరణించారు. రాప్తాడు మండలం గొల్లపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతో అదుపు తప్పిన కారు రోడ్డుపై బోల్తాపడింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

Published by: Shiva Kumar Addula
First published: July 9, 2020, 10:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading