తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలుతెలంగాణ ప్రభుత్వం 80,039 ఖాళీలను (Telangana Govt Jobs) భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయబోతోంది. తెలంగాణ ప్రభుత్వంలోని విభాగాలు, శాఖల్లో ఈ ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్స్ (Job Notifications) వస్తున్నాయి. మరింత చదవండి తెలంగాణ ప్రభుత్వం 80,039 ఖాళీలను (Telangana Govt Jobs) భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయబోతోంది. తెలంగాణ ప్రభుత్వంలోని విభాగాలు, శాఖల్లో ఈ ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్స్ (Job Notifications) వస్తున్నాయి. చాలావరకు ఈ నోటిఫికేషన్స్ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రిలీజ్ చేయనుంది.