HOME »CAREERS & JOBS »career -and -courses
కెరీర్ & కోర్సులు
కెరీర్ & కోర్సులు

మార్కెట్లోకి ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డిజిటల్ మార్కెటింగ్(Digital Marketing) లాంటి కొత్త కొత్త కోర్సులు, పలు టెక్నాలజీలు వస్తున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటేనే ఉద్యోగవకాశాలను (Job Opportunities) అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. మరింత చదవండి మార్కెట్లోకి ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డిజిటల్ మార్కెటింగ్(Digital Marketing) లాంటి కొత్త కొత్త కోర్సులు, పలు టెక్నాలజీలు వస్తున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటేనే ఉద్యోగవకాశాలను (Job Opportunities) అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎంత అకాడమిక్ నాలెడ్జ్ ఉన్నా సరే.. ఉద్యోగ వేటలో వెనుకబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీలు, యూనివర్సిటీలు సైతం కొత్త కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో ఆయా కోర్సులపై నిరుద్యోగులకు శిక్షణ అందిస్తున్నాయి. ఇంకా ప్రభుత్వాలకు చెందిన వివిధ సంస్థలు సైతం స్కిల్ డవలప్మెంట్ పై శిక్షణ అందిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు సైతం నిరుద్యోగుల కోసం సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి. కరోనా అనంతరం ఆన్లైన్ కోర్సులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. వీటిని సద్వినియోగం చేసుకుంటేనే తక్కువ ఖర్చుతోనే వివిధ కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ కోర్సులకు సంబంధించిన వివరాలు తెలియక అనేక మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. అలాంటి వారికి ‘New18Telugu’ అండగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే కొత్త కొత్త కోర్సులు.. వాటిని నేర్చుకుంటే కలిగే ఉపాధి అవకాశాలను వివరిస్తోంది. ప్రముఖ విద్యాసంస్థలు, యూనివర్సిటీలు ప్రవేశ పెడుతున్న నూతన కోర్సుల వివరాలను సైతం విద్యార్థులకు చేరవేస్తోంది. కార్పొరేట్ సంస్థలు అందించే సర్టిఫికేట్ కోర్సులకు సంబంధించిన సమగ్ర వివరాలను సైతం ఎప్పటికప్పుడు ‘News18Telugu’ అందిస్తోంది. దీంతో పాటు భవిష్యత్ లో ఏఏ కోర్సులు నేర్చుకున్న వారికి డిమాండ్ ఉండబోతోంది? ఇంకా రానున్న రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి? లేదా తగ్గుతాయి? తదితర పూర్తి వివరాలను ఎప్పటికప్పుడూ అందిస్తూ యువత చక్కటి కెరీర్ కు ‘New18Telugu’ మార్గదర్శకంగా నిలుస్తోంది.

కెరీర్ & కోర్సులు