HOME »CAREERS & JOBS »andhra -pradesh -government -jobs
ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. 2021 సంవత్సరానికి సంబంధించిన జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. 2022 ఏడాదికి సంబంధించిన జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ కావాల్సిఉంది. అయితే, ఏపీలో సుమారు 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. మరింత చదవండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. 2021 సంవత్సరానికి సంబంధించిన జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. 2022 ఏడాదికి సంబంధించిన జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ కావాల్సిఉంది. అయితే, ఏపీలో సుమారు 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నోటిఫికేషన్లకు సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారం ఇక్కడ మీకు లభిస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు 2022 ( AP Government Jobs)