UGC Guidelines: మన దేశంలో విద్యారంగంలో రోజురోజుకూ కొత్త మార్పులు చోటుచేసుకుంటూనే ఉంది. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని ఎక్కువ మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు యూజీసీ సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది.
Interview Schedule Released: తెలంగాణలోని (Telangana) ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నారు.