SCR | IRCTC Jobs: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల గుడ్ న్యూస్. ఇండియన్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత్ లోని కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగికి వారంలో ఒక రోజు సెలవు ఉంటుంది. మిగతా 6 రోజులు రోజుకు 9 గంటల చొప్పున పని చేయాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 4 కార్మిక చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.