గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ప్రపంచం కరోనా వైరస్తో పోరాడుతున్న సమయంలో నెట్వర్క్18 దేశానికి మద్దతుగా నిలిస్తోంది. మా ఉద్యోగులు ప్రధాన మంత్రి సహాయ నిధికి ఒక రోజు వేతనాన్ని స్వచ్ఛందంగా ఇస్తున్నారు.

కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న దినసరి కూలీలను ఆదుకోవడానికి ఈ విరాళాలను ఉపయోగిస్తారు.

మీరు కూడా ఇలాగే విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు. మీ డబ్బులు ప్రధాన మంత్రి సహాయ నిధికి వెళ్తాయి.

మీరూ విరాళాలు ఇచ్చిన తర్వాత #Indiagives అనే హ్యాష్ట్యాగ్తో మాకు ట్వీట్ చేయండి. మిమ్మల్ని ఛాంపియన్ల జాబితాలో చేరుస్తాం.