•  1. కొద్దిరోజుల క్రితం ఎస్‌ సిరీస్‌ను ఇండియాకు పరిచయం చేసింది వివో. కొత్త మోడల్ వివో ఎస్1 ఇండియాలో లాంఛ్ చేసింది. మొదట 4జీబీ+128జీబీ మోడల్ రిలీజ్ చేసింది వివో. (image: Vivo India)
  •  2. ఇప్పుడు వివో ఎస్1‌ కొత్త అప్‌గ్రేడ్ వేరియంట్ వచ్చేసింది. 6జీబీ+64జీబీ వేరియంట్‌ను రిలీజ్ చేసింది. (image: Vivo India)
  •  3. వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ ధర రూ.17,990 కాగా అప్‌గ్రేడెడ్ వేరియంట్ 6జీబీ+64జీబీ ధర రూ.18,990. ఇక 6జీబీ+128జీబీ ధర రూ.19,990. (image: Vivo India)
  •  4. వివో ఎస్1 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.38 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్ఫ్లే ఉండటం విశేషం. (image: Vivo India)
  •  5. వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లున్నాయి. (image: Vivo India)
  •  6 వివో ఎస్1 సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్. (image: Vivo India)
  •  7. వివో ఎస్1 ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఉండటం మరో విశేషం. 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. (image: Vivo India)
  •  8. వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్ 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. హెచ్‌డీఆర్, జియో ట్యాగింగ్, పనోరమా, పోర్ట్‌రైట్ ఫీచర్లున్నాయి. (image: Vivo India)
  •  9. వివో ఎస్1 మీడియాటెక్ పీ65 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Vivo India)
  •  10. వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్ 4,500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తుంది. క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. (image: Vivo India)
  •  11. వివో ఎస్1 ఆండ్రాయిడ్ 9 పై + ఫన్‌టచ్ ఓఎస్ 9 ఇంటర్‌ఫేస్‌తో పనిచేస్తుంది. (image: Vivo India)
  •  12. వివో ఎస్1 స్కైలైన్ బ్లూ, డైమండ్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. (image: Vivo India)
  •  13. వివో ఎస్1. (image: Vivo India)
  •  14. వివో ఎస్1. (image: Vivo India)
Skip the ad in seconds
SKIP AD