• Motorola One Action: మోటోరోలా వన్ యాక్షన్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి

     1. మోటోరోలా కంపెనీ మరో కొత్త ఫోన్‌ను ఇండియాకు పరిచయం చేసింది. మోటోరోలా వన్ యాక్షన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. (image: Flipkart)

     2. మోటోరోలా వన్ యాక్షన్‌ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. 21:9 వైడ్‌స్క్రీన్ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Motorola India)

     3. కొద్ది రోజుల క్రితమే మోటోరోలా వన్ విజన్ ఇండియాలో లాంఛైంది. ఇప్పుడు వెంటనే మోటోరోలా వన్ యాక్షన్‌ రిలీజ్ చేయడం విశేషం. (image: Motorola India)

     4. మోటోరోలా వన్ యాక్షన్‌ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సినిమా విజన్ డిస్‌ప్లే ఉండటం విశేషం. (image: Motorola India)

     5. మోటోరోలా వన్ యాక్షన్‌ స్మార్ట్‌ఫోన్‌లో సాంసంగ్‌ ఎక్సినోస్ 9609 ప్రాసెసర్ ఉంది. (image: Motorola India)

     6. మోటోరోలా వన్ యాక్షన్‌ రియర్ కెమెరా 12+5+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. (image: Motorola India)

     7. మోటోరోలా వన్ యాక్షన్‌‌లో 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Motorola India)

     8. మోటోరోలా వన్ యాక్షన్‌ 4జీబీ+128జీబీ ధర రూ.13,999. ఆగస్ట్ 30న ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది. (image: Motorola India)

Skip the ad in seconds
SKIP AD