1. హెచ్‌టీసీ సరికొత్త ఫోన్‌తో మరోసారి ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. (image: HTC India)
2. మొదటి హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ స్మార్ట్‌ఫోన్ 384 ఎంబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 2.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో 2010లో రిలీజైంది. ఇప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్ తీసుకొచ్చింది. (image: HTC India)
3. 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' ఫోన్ ప్రారంభ ధర రూ.9,999. వాటర్ డ్రాప్ నాచ్, పర్సనల్ సెక్యూరిటీ టూల్ మైబడ్డీ లాంటి ఫీచర్లున్నాయి. (image: HTC India)
4. హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.22 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండటం విశేషం. (image: HTC India)
5. హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్ ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ23 కాగా బ్యాటరీ 3,300 ఎంఏహెచ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 9 పై. (image: HTC India)
6. హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్ రియర్ కెమెరా 12+8+5 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. (image: HTC India)
7. హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్ 3జీబీ+32జీబీ- రూ.9,999, 4జీబీ+64జీబీ- రూ.12,999. (image: HTC India)
8. హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్ ఫోన్ కొన్నవారికి వొడాఫోన్, ఐడియా యూజర్లకు రూ.3,750 విలువైన రీఛార్జ్ కూపన్స్ లభిస్తాయి. మైవొడాఫోన్ లేదా మైఐడియా యాప్ ద్వారా వీటిని ఉపయోగించుకోవచ్చు. 18 నెలల పాటు రోజుకు 0.5 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభిస్తుంది. (image: HTC India)