•  1. బీఎండబ్ల్యూ మోటరాడ్ మరో కొత్త బైక్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్ స్టాండర్డ్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.18.5 లక్షలు. (Image: Manav Sinha/News18.com)
  •  2. బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్ ప్రో ధర రూ.20.95 లక్షలు కాగా, బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్ ప్రో ఎం స్పోర్ట్ ధర రూ.22.95 లక్షలు. (Image: Manav Sinha/News18.com)
  •  3. బీఎండబ్ల్యూ మోటరాడ్ డీలర్ల దగ్గర ఈ బైక్‌ని బుక్ చేసుకోవచ్చు. (Image: Manav Sinha/News18.com)
  •  4. తక్కువ బరువు, కొత్తగా తీర్చిదిద్దిన ఛాసిస్, లైట్లు, డ్యాష్‌బోర్డ్, సరికొత్త డిజైన్, బీఎండబ్ల్యూ షిఫ్ట్‌క్యామ్ టెక్నాలజీతో రూపొందించిన కొత్త ఇంజిన్ ఈ బైక్ ప్రత్యేకతలు. (Image: Manav Sinha/News18.com)
  •  5. బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్ బైక్‌లో కొత్తగా రూపొందించిన 999 సీసీ 4 సిలిండర్ ఇన్‌లైన్ ఇంజిన్ ఉంది. గత జెనరేషన్ కన్నా 4 కిలోలు తక్కువ బరువు ఉంటుంది. (Image: Manav Sinha/News18.com)
  •  6. బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్ స్టాండర్డ్ బైక్‌లో రెయిన్, రోడ్, డైనమిక్, రేస్ పేరుతో నాలుగు మోడ్స్ ఉంటాయి. ప్రో ఆప్షన్‌లో మరో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. (Image: Manav Sinha/News18.com)
  •  7. బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్. (Image: Manav Sinha/News18.com)
  •  8. బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్. (Image: Manav Sinha/News18.com)
  •  9. బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్. (Image: Manav Sinha/News18.com)
  •  10. బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్. (Image: Manav Sinha/News18.com)
  •  11. బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్. (Image: Manav Sinha/News18.com)
  •  12. బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్. (Image: Manav Sinha/News18.com)
  •  13. బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్. (Image: Manav Sinha/News18.com)
  •  14. బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్. (Image: Manav Sinha/News18.com)
Skip the ad in seconds
SKIP AD