1. కొద్దిరోజుల క్రితం బడ్జెట్ సెగ్మెంట్‌లోకి రియల్‌మీ మరో ఫోన్ రిలీజ్ చేసింది. గతేడాది రియల్‌మీ సీ1 మోడల్‌ను పరిచయం చేసిన రియల్‌మీ... అప్‌గ్రేడ్ వర్షన్ రియల్మీ సీ2 తీసుకురావడం విశేషం. (image: Realme)
2. రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్ డ్యూ డ్రాప్ డిస్‌ప్లేతో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. 6.1 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఆక్టాకోర్ హీలియో పీ22, ట్రిపుల్ స్లాట్, స్లో మోషన్ ఫీచర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Realme)
3. రియల్‌మీ సీ2లో ఆక్టాకోర్ హీలియో పీ22 ప్రాసెసర్ ఉంది. రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. (image: Realme)
4. రియల్‌మీ సీ2 ఆండ్రాయిడ్ 9.0+కలర్ ఓఎస్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ 4000 ఎంఏహెచ్. (image: Realme)
5. రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ స్లాట్ ఉండటం విశేషం. (image: Realme)
6. రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్ 2జీబీ+16జీబీ వేరియంట్ ధర రూ.5,999 కాగా 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,999. (image: Realme)
7. రియల్‌మీ సీ2 తొలి సేల్ మే 15న జరగనుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనొచ్చు. (image: Realme)
8. రియల్‌మీ సీ2 ఓపెన్ సేల్స్ మే 15, 24, 31 తేదీల్లో ఉంటాయి. (image: Realme)