Pos | Player | Team | Matches | Runs |
---|---|---|---|---|
1 |
![]() Jos Buttler |
RR | 14 | 629 |
2 |
![]() KL Rahul |
LSG | 14 | 537 |
3 |
![]() Quinton De Kock |
LSG | 14 | 502 |
4 |
![]() Shikhar Dhawan |
PBKS | 14 | 460 |
5 |
![]() Faf Du Plessis |
RCB | 14 | 443 |
Pos | Player | Team | Matches | WKTS |
---|---|---|---|---|
1 |
![]() Yuzvendra Chahal |
RR | 14 | 26 |
2 |
![]() Wanindu Hasaranga |
RCB | 14 | 24 |
3 |
![]() Kagiso Rabada |
PBKS | 13 | 23 |
4 |
![]() Umran Malik |
SRH | 14 | 22 |
5 |
![]() Kuldeep Yadav |
DC | 14 | 21 |
Pos | Teams | Matches | Points | NRR |
---|---|---|---|---|
1 |
![]() GT |
14 | 20 | +0.316 |
2 |
![]() RR |
14 | 18 | +0.298 |
3 |
![]() LSG |
14 | 18 | +0.251 |
4 |
![]() RCB |
14 | 16 | -0.253 |
5 |
![]() DC |
14 | 14 | +0.204 |
6 |
![]() PBKS |
14 | 14 | +0.126 |
7 |
![]() KKR |
14 | 12 | +0.146 |
8 |
![]() SRH |
14 | 12 | -0.379 |
Pos | Player | Team | Matches | Sixes |
---|---|---|---|---|
1 |
![]() Jos Buttler |
RR | 14 | 37 |
2 |
![]() Liam Livingstone |
PBKS | 14 | 34 |
3 |
![]() Andre Russell |
KKR | 14 | 32 |
4 |
![]() KL Rahul |
LSG | 14 | 25 |
5 |
![]() Rovman Powell |
DC | 14 | 22 |
6 |
![]() Quinton De Kock |
LSG | 14 | 22 |
7 |
![]() Nitish Rana |
KKR | 14 | 22 |
8 |
![]() Shimron Hetmyer |
RR | 12 | 21 |
23035 RUNS OFF THE BAT
6526
RUNS IN ALL
PP OVERS
13646
RUNS IN
BOUNDARIES
6 HUNDREDS
511
CATCHES
TAKEN
1910 FOURS
1001 SIXES
868 WICKETS
99 FIFTIES
103
DUCK
DISMISSALS
62 FREE HITS
129
RUNS OFF
FREE HITS
27 MAIDEN OVER
ఇంగ్లండ్ (England) లో పుట్టి అక్కడ విజయవంతమైన పొట్టి క్రికెట్ (T20 Cricket) కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చింది నిస్సందేహంగా ఐపీఎల్ (IPL) అనేది ఎవ్వరూ కాదనలేని అంశం. క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ (India) అగ్రస్థానంలో నిలవడానికి, బీసీసీఐ (BCCI) రిచెస్ట్ బోర్డ్ అవ్వడానికి కూడా కారణం ఇదే. ఐపీఎల్ కు తొలి బీజం 2007 లో పడింది. 2007 టీ-20 వరల్డ్ కప్ తర్వాత లీగ్ రూపంలో పొట్టి క్రికెట్ ను నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఇక, ఏప్రిల్ 2008 లో ప్రారంభమైన ఈ మెగాటోర్నీ ఇప్పుడు ప్రపంచంలోనే క్రికెట్ లీగుల్లో శక్తివంతమైన టోర్నీగా అవతరించింది. ఇక, ఐపీఎల్ 2022 మరింత రంజుగా ముందుకు పోయే పరిస్థితి కనిపిస్తుంది. గతేడాది వరకు ఎనిమిది జట్లు పోటీ పడగా.. ఈ సారి రెండు కొత్త టీమ్స్ చేరడంతో ఆ సంఖ్య పదికి చేరుకుంది. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈ సారి కొత్తగా చేరాయ్.
ఇక, ఐపీఎల్-2022 మెగా వేలం పక్రియ ఇప్పటికే పూర్తి అయింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. 2022 వేలంలో కొందరి ఆటగాళ్లకు ఊహించని ధర పలకగా.. మరికొందరికి అనుకున్న దానికంటే చాలా తక్కువ ధర పలికింది. ఇక కొందరు స్టార్ ఆటగాళ్లకు వేలంలో చుక్కెదురు కాగా.. అనామక ఆటగాళ్లకు భారీ ధర పలికింది.
ఏదేమైనా వేలం మాత్రం రసవత్తరంగా సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు రోజుల పాటు జరిగిన వేలంలో 204 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇందులో 67 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రెండు రోజుల పాటు సాగిన వేలంలో రూ.551 కోట్లను ఖర్చు చేశాయ్ ఫ్రాంచైజీలు. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఇషాన్ కిషన్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ఏడాది వేలంలో ఇషాన్ కిషన్ ను రూ.15.25 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఇక, ఈ ఏడాది ఐపీఎల్ లో సురేష్ రైనా, క్రిస్ గేల్, మిచెల్ స్టార్క్, ఇయాన్ మోర్గాన్, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ ఆటగాళ్ల మెరపులు చూడలేం.
పాల్గొనే జట్లు : చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders), లక్నో సూపర్‌జెయింట్స్ (Lucknow Super Giants), ముంబై ఇండియన్స్ (Mumbai Indians), పంజాబ్ కింగ్స్ (Punjab Kings), రాజస్థాన్ రాయల్స్(Rajsthan Royals), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)