హోమ్ |   CONTACT US

CONTACT US

At News18 Telugu we are always looking forward to hearing from you.

If you have any questions, comments, suggestions for us please send them to

news18telugu@nw18.com
SMS us with your suggestions at 51818.
Phone: +91-40-40349000,
Write us at:
Network 18,
D/No: 6-3-902/A, 4th Floor,
Plot No : 9, Central Plaza,
Raj Bhavan Rd, Somajiguda,
Hyderabad, Telangana 500082,
For Sales Queries, reach us at :
Anupam Sharma
Anupam.Sharma@nw18.com

అలర్ట్... రిక్రూట్మెంట్ పేరుతో మోసాలు

కార్పొరేట్ మోసాలు ప్రబలంగా మారాయి. కొన్నేళ్లుగా విస్తృతంగా వ్యాపించాయి. మేము అనగా నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, గ్రూప్ కంపెనీలు ఇటీవల ఈ మోసాలను గుర్తించాం. మా కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు, సంస్థలు మోసాలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. దరఖాస్తుదారులకు విశ్వాసం కల్పించి, వారిని డబ్బులు పంపమని కోరుతున్నట్టు తెలిసింది. బ్యాంక్ అకౌంట్ లేదా మొబైల్ పేమెంట్ గేట్వేల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నారు. ఆ తర్వాత అపాయింట్మెంట్, ఇంటర్వ్యూ ఉంటుందని నమ్మిస్తున్నారు.

ఈ మోసం ఎలా జరుగుతుందంటే...

  • మొదట డిమాండ్ చేసే డబ్బులు చిన్నమొత్తంలో ఉంటాయి. దీని ద్వారా ఔత్సాహికులు అప్రమత్తం కాలేరు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు అడుగుతారు.
  • ఒక్కసారి అతడు లేదా ఆమె మోసగాళ్ల వలలో పడ్డారంటే ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తుంటారు. ఇంటర్వ్యూ లేదా అపాయింట్మెంట్ తేదీ సమీపిస్తున్నకొద్దీ డిమాండ్ చేసే మొత్తం పెరుగుతుంది.
  • స్టార్టప్ కిట్, ల్యాప్టాప్, కంప్యూటర్, ఏదైనా శిక్షణ పేరుతో భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తారు.
  • డబ్బుతో పాటు ఈ మోసగాళ్లు అప్లికేషన్ ప్రాసెస్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని కూడా కోరుతున్నారు. తర్వాత ఈ డేటాను మార్కెట్లో అమ్ముతున్నారు.

ఈ మోసాలను దృష్టిలో పెట్టుకొని నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, గ్రూప్ కంపెనీల్లో నియామకాల విషయంలో ఔత్సాహికులు, ఉద్యోగార్థులను మేము అప్రమత్తం చేస్తున్నాం:

  • మేము ఏ ఉద్యోగార్థి నుంచి ఉద్యోగాల కోసం, ఇంటర్వ్యూల కోసం, ల్యాప్టాప్, యూనిఫామ్ లాంటివాటి కోసం డబ్బులు తీసుకోము.
  • మా తరఫున ఉద్యోగాలు లేదా ఇతర బెనిఫిట్స్ ఇచ్చేందుకు మేము ఏ ఏజెంట్ను, ఏజెన్సీని, వ్యక్తులను నియమించలేదు.
  • మార్క్స్ షీట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, సీవీ లాంటి వ్యక్తిగత డాక్యుమెంట్స్ని వాట్సప్ ద్వారా షేర్ చేయమని మేము అడగము.
  • జీమెయిల్, యాహూ, హాట్మెయిల్, ఔట్లుక్ లాంటి పర్సనల్ ఇమెయిల్ ఐడీల ద్వారా ఎవరినీ సంప్రదించము. ఉద్యోగాలకు సంబంధించిన అన్ని కమ్యూనికేషన్స్ చివర్లో "@nw18.com" అని ఉండే ఇమెయిల్ అడ్రస్ నుంచే జరుగుతాయి.

ఉద్యోగార్థులు ఎవరైనా ఏజెన్సీలు, ఎంప్లాయ్మెంట్ పోర్టల్, వ్యక్తుల ద్వారా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే అది అతను లేదా ఆమె సొంత రిస్కుతో ఉంటుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా, మొత్తం ప్రాసెస్లో జరిగే నష్టానికి నెట్వర్క్18 లేదా గ్రూప్ కంపెనీలు ఏమాత్రం బాధ్యత వహించవు.

ఉద్యోగాల పేరుతో ఏవైనా మోసాలు జరుగుతున్నట్టు మీ దృష్టికి వచ్చినా, మీరు అనుమానించినా, మీరు గమనించినా మా దృష్టికి తీసుకురావడం పరస్పరం శ్రేయస్కరం. మా ఫ్రాడ్ అండ్ మిస్కండక్ట్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్కు recruitment.fraud@nw18.com మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయండి.

Registered Office: Corporate Communications Telephone : (+91 22) 40019000
First Floor, Empire Complex,
414 Senapati Bapat Marg,
Lower Parel, Mumbai-400013
Maharashtra, India
CIN: L65910MH1996PLC280969

Live Now

    Top Stories