ప్రపంచంలోని మొట్టమొదటి హై-వోల్టేజ్ ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్‌గా టాటా నెక్సన్ ఈవీ మార్కెట్లలోకి వచ్చింది.
రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను తెలంగాణలోని ఒక్కో ప్రాంతానికి వేగంగా విస్తరిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బైడెన్, జెలెన్ స్కీతో పాటు అనేక మంది ప్రపంచ లీడర్లను బుజ్జి బుజ్జి పిల్లలుగా ఉన్న AI రూపొందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగు రాష్ట్రాల్లో జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూసే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది . వీరిలో ఇప్పటికే జాబ్ ఉన్న వాళ్లతో పాటు నిరుద్యోగులు కూడా ఉంటారు.
బీటెక్ అంటే ఈసీఈ, సీఈసీ, మెకానికల్, సివిల్, ఐటీ మాత్రమే కాదు.. మిగిలిన వాటిల్లో కూడా చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి..
ఎంపికైన అభ్యర్థులు నెలవారీ జీతం రూ. 85,000. అన్ని పోస్ట్‌లకు గరిష్ట వయోపరిమితి మారుతూ ఉంటుంది.
కేవలం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీతోనే కెరీర్ బాగుంటుదన్నది ఓ అపోహ మాత్రమే.. నిజానికి ప్రతీ గ్రూప్ వెనుక వందలాది జాబ్స్ ఉంటాయి. వాటిపై అవగాహన ఉంటే మీ కెరీర్ సెటైనట్టే లెక్కా!
వారానికి రెండు రోజులు సెలవులు.. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.. అమ్మాయిలకు మాత్రమే.. త్వరగా అప్లై చేసుకోండి.
కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి రిక్రూట్మెంట్ ల కోసం వెయిట్ చేసే వాళ్లకి ఎన్హెచ్ఏఐ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది.
ఈ మొక్క 10 రెట్లు లాభాన్ని ఇస్తుంది, ఒక ఎకరంలో లక్ష సంపాదిస్తుంది; కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఉన్నత విద్య కోసమో, లేక ఉపాధి అవకాశాల కోసమో.. విహార యాత్రల వల్లో.. విధి నిర్వహణ వల్లో.. విదేశీ ప్రయాణాలు బాగా పెరుగుతున్నాయి. దేశం విడికి విదేశానికి వెళ్లి జీవిచడం బాగుంటుంది కానీ.. దేశం కాని దేశంలో అనుకోని ప్రమాదం ఎదురైతే..? కన్నవారికి ఆ బాధ వర్ణనాతీతం. తాజాగా మరో తెలుగు యువకుడు అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
రొమ్ము క్యాన్సర్ మహిళలతో పాటు పురుషులను కూడా ప్రభావితం చేయవచ్చు!
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు సెగలు కక్కుతున్నాడు. సూర్యుడు మన నెత్తిమీదనే ఉన్నాడా.. అన్నట్లు వారం రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఉదయం ఎనిమిదింటికే బయట నిప్పులు కురిసేలాగా ఎండ ఉంటోంది. ఉక్కపోతతో వృద్ధులు, మహిళలు, పిల్లలు అల్లాడుతున్నారు.
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్ బంగా బాధ్యతలు స్వీకరించారు. డేవిడ్ మాల్పాస్ ముగియడంతో అజయ్ బంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ అత్యున్నత పదవి చేపట్టిన తొలి ఇండియన్ అమెరికన్ గా కూడా అజయ్ రికార్డు సృష్టించారు. అజయ్ బంగా గురించి మరిన్ని ఆసక్తికరమైన ఇప్పుడు తెలుసుకుందాం.
ఔషధ మొక్క రోగాలను నయం చేయగల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.