గుంటూరు జిల్లాలోని తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు సీఎం జగన్ రెడ్డి వేసిన స్కెచ్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది ఇబ్బందికర అంశమే. NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును నేషనల్ మెడికల్ కౌన్సిల్ గుర్తించలేదని తెలుస్తోంది. (రఘు అన్నా, న్యూస్18 తెలుగు ప్రతినిధి, విజయవాడ)
Nallamala Jungle Safari: జులై ఆగస్ట్ నెలలు మినహా మిగతా రోజులలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సఫారీ అందుబాటులో ఉంటుంది. ఒకేసారి ఆరుగురిని వాహనంలో తీసుకెళ్తారు.
Srisailam: వాహనం సైజును బట్టి నిమిషాలలో ఆ బొమ్మలను గీయడం వీరి ప్రత్యేకత.దీని కోసం విభూదితో పాటు సహజ సిద్ధంగా తయారయ్యే రంగులను వీళ్ళు వినియోగిస్తారు.
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణ మురళికి కరోనా సోకడం బాధాకరం. ఆయనకు ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. (రఘు, న్యూస్18తెలుగు ప్రతినిధి)
Shaikh Rasheed: 2022 అండర్ -19 ప్రపంచకప్ లో రషీద్ 201 పరుగులు సాధించి కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. దేశవాళీ క్రికెట్ లో కూడా రషీద్ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రషీద్ ఆంధ్ర తరఫున అరంగేట్రం చేశాడు.
జగన్ కి ఉప ఎన్నికలు కొత్తకాదు,చగెలుపోటములు కొత్త కాదు. ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ నాలుగు నెలల పాటు రాష్ట్రంలో పరిపాలన స్థంభించి ప్రజలకు నష్టం జరుగుతుందని ఆలోచిస్తున్నాం అంటున్నారు అధికార పార్టీ నేతలు.
ఈ వంటకాన్ని స్పెషల్ గా తయారుచేస్తున్న విధానాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.