తన సమీప బంధువు ఇంటికి సాయంత్రం ఏడు గంటలకు శుభకార్యానికి వెళ్లి రాత్రి తిరిగి వస్తున్నారు.
ప్రస్తుతం సమాజంలో యువత బెట్టింగ్ కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో బెట్టింగ్ చేసి నిండా మునుగుతున్నారు. బెట్టింగ్ పట్ల అప్రమతంగా ఉండాలని అటు ప్రభుత్వం హెచ్చరిస్తున్న మోసపోయిన ఘటనలు అక్కడక్కడా కనిపిస్తూ ఉన్నాయి. చివరకు బెట్టింగ్ లో డబ్బులు పోయాయని ప్రాణాలను కూడా తీసుకునేందుకు వెనకాడడం లేదు. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
గొంతు సమస్య, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న యువతి ప్రాణాలు కాపాడారు సిద్ధిపేట గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం 8 మంది టెన్త్ విద్యార్థుల భవిష్యత్ ను ప్రమాదంలో పడేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Street Dog Attack: తెలంగాణలో వీధి కుక్కల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కలు కనపడితే చాలు ప్రజలు గజగజ వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇన్నిరోజులు కుక్కలంటే భయపడని వారు సైతం వాటిని చూడగానే జంకుతున్నాయి. ఇక ఇటీవల హైదరాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృత్యువాత పడగా..ఆ తరువాత కూడా కొన్ని జిల్లాల్లో వీధి కుక్కల దాడులు జరిగాయి. ఈ క్రమంలో కుక్కలు వీధుల్లో తిరగకుండా GHMC చర్యలు చేపట్టింది. కానీ ఇప్పుడు పరిస్థితి మామూలుగానే మారిపోయింది. ఇక తాజాగా సిద్ధిపేట కలెక్టరేట్ లో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి.