మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.? సులభంగా బరువు తగ్గేందుకు ఈ కింద ఉన్న టిప్స్ ను ఫాలో అవ్వండి. వీటిని ఓ సారి ట్రై చేసి చూడండి.
ఆధునిక మానవుడు ఎప్పుడుపడితే అప్పుడు కాఫీ తాగేస్తున్నాడు. అదేమంటే కాఫీ షాపులు వచ్చాక నచ్చిన సమయంలో కాఫీ తాగే కొత్త కల్చర్ అలవాటు అయిపోయింది మరి. ఇంతకీ కాఫీ ఏ టైంలో తీసుకోవటం బెస్ట్ అన్నది మీకు తెలుసా..
ఇటీవల ఢిల్లీ, యూపీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ నిరసనల్లో ఓ రైతు మరణించాడు. అతడికి ఫిబ్రవరి 2వ తారీఖున స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల వీడియోను చూసిన పోలీసులు ఆ రైతు తల్లి, సోదరుడిపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కారణమేంటంటే..
మూత్ర విసర్జన సమసయంలో విపరీతమైన నొప్పి, పొత్తికడుపు నొప్పి, వికారం వంటివి వేధిస్తుంటాయి. ఈ లక్షణాలు ఎక్కువ రోజులు కనిపిస్తే కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని అనుమానించాలి. ఈ రాళ్లు చిన్నవిగా ఉంటే మూత్రంతో పాటు బయటకు వెళ్లిపోతాయి. కానీ ఇవి పెద్దగా ఉంటే మాత్రం..
దేశంలోని చాలా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. దీంతో కాన్ని రాష్ట్రాలు కోళ్లు, గుడ్ల దిగుమతులను నిషేధించాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు చికెన్, గుడ్లు తినడానికి భయపడుతున్నారు. అలా చికెన్, గుడ్లను మానేసిన వాళ్లు, ఈ ఆరు ఆహార పదార్థాలను ఓ లుక్కేయండి.
అసలు ఎవరు ఈ సిద్ధు? అనే ప్రశ్నను గూగుల్ లో వెతుకుతున్న వారి సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం మంగళవారం ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయటం వెనుకున్నది ఈ హీరోనే అంటూ రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే..