Coromandel Express Accident : ఒడిశాలోని కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఐతే.. భారత రైల్వే చరిత్రలో గత 100 ఏళ్లను గమనిస్తే.. ఇలాంటి ఘోరమైన ప్రమాదాలు కొన్ని ఉన్నాయి. అవి తెలుసుకుందాం.
Coromandel Express Accident : ఒడిశాలోని కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీనిపై సాయం చేసేందుకు వివిధ దేశాల వారు ముందుకొస్తున్నారు.
Andhra Pradesh Weather Report : ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వేగంగా మారుతోంది. కొన్నిచోట్ల విపరీతమైన ఎండలు.. మరికొన్ని చోట్ల పిడుగులతో వర్షాలు పడుతున్నాయి. (ఆనంద్ మోహన్ పూడిపెద్ది, న్యూస్18తెలుగు ప్రతినిధి, విశాఖపట్నం)
దీనిని చందనోత్సవం లేదా చందనయాత్ర అని పిలుస్తారు. సింహాచల క్షేత్రానికి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవం.
చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న వాళ్లను చూస్తే భయం పుడుతోంది... వారం రోజుల వ్యవధిలో అక్కడ ఏడుగురు ఎలా చనిపోయారు.. ? అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతోంది? (ఆనంద్ మోహన్ పూడిపెద్ది, విశాఖ రిపోర్టర్ న్యూస్-18 తెలుగు)
రూపాయ్..రూపాయ్ దాచుకొని ఇల్లు కట్టుకుందమనుకున్నారు.. అలానే దాచుకున్నారు కూడా. అయితే వాళ్లలో మంచితనం మాములుగా ఉన్నట్లు లేదు. (ఆనంద్ మోహన్ పూడిపెద్ది, విశాఖ రిపోర్టర్ న్యూస్-18 తెలుగు)
దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులుపడే అవకాశముందని అమరావతి కేంద్ర సంచాలకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ ఆకులను నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను గజ్జి, తామర, దద్దుర్లు, దురదలు, పుండ్లు, కురుపులు, గాయాలు తదితర చర్మ సమస్యలకు పై పూతగా వేయాలి. గంట తరువాత స్నానం చేస్తే క్రమంగా ఇవి సమసిపోతాయి.
తగినంత నీరు తాగకపోవడం, అధిక బరువుని కలిగి ఉండడం, ఫైబర్, మెగ్నీషియం తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వంటి అనేక రీజన్స్ కిడ్నీ లో రాళ్లు ఏర్పడడానికి కారణం కావొచ్చు.
మన్యం జిల్లాలో ఏడు రకాల కొత్త మిరియా పంటలు..? రైతులకు పంపిణీ చేయనున్న ఐటిడీఏ..! కాఫీ పంటలాగే మిరియాలు కూడా..? అధిక దిగుబడి కోసం ఐటిడిఏ ప్లాన్..? కార్యాచరణ రెడీ..!
ఆఫీసులో కాని ఇంట్లో కాని కమ్యూనికేషన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. కమ్యూనికేషన్ సరిగా లేకుంటే చాలా టైమ్ గ్యాప్ ఏర్పడుతుంది. ట్రాన్సాక్షన్స్ కూడా దెబ్బతింటాయి. దాంతో ఒత్తిడి ఏర్పడుతుంది... మంచి కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోండి. .
అసలు మహిళకు ఎన్ని పర్యాయ పదాలు.. వివిధ పేర్లు ఉన్నాయో తెలిస్తే అవురా అని ముక్కున వేలేసుకోవడం దాదాపు కన్ఫర్మ్.