2022 డిసెంబర్ 8న అసలైన ఓట్లు లెక్కించడం కన్నా ముందు, ఈ #BattleForTheStates లో ఎవరు గెలిచారో, ఎవరు ఓడిపోయారో మాకు తెలుసు. ఈవీఎంల్లో స్టోర్ అయ్యే వాటి గురించి మీకు News18 సంగ్రహావలోకనం ఇస్తుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వేర్వేరు సంస్థలు నిర్వహించిన ప్రధానమైన ఎగ్జిట్ పోల్స్‌ను సంకలనం చేస్తూ పోల్ ఆఫ్ పోల్స్ అందిస్తుంది. అధికారంలో ఉన్నవారు అధికారాన్ని నిలబెట్టుకుంటారా? లేక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? మా ప్రత్యేక ఎగ్జిట్ పోల్స్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కిందకు స్క్రోల్ చేయండి.