భాష

కీలక అభ్యర్థులు

Telangana Updates: 16 ఎంపీ స్థానాలే టార్గెట్: కేసీఆర్ దిశానిర్దేశం
తెలంగాణ
Telangana Updates: 16 ఎంపీ స్థానాలే టార్గెట్: కేసీఆర్ దిశానిర్దేశం
లైవ్

హైలైట్స్

 • తెలంగాణలో మంత్రుల ఓటమి...కొత్త కేబినెట్‌పై నేతల ఆశలు
 • తెలంగాణ ఫలితాలపై ఐవైఆర్ కృష్ణరావు కామెంట్
 • తెలంగాణలో ముగిసిన ఓట్ల లెక్కింపు. టీఆర్ఎస్-88, కాంగ్రెస్‌-19, టీడీపీ- 2, బీజేపీ- 1, ఎంఐఎం-7, ఇతరులు-2
 • ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హోరాహోరీ.. స్వల్ప ఓట్ల తేడాతో నెగ్గిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి(టీఆర్ఎస్).. మల్ రెడ్డి రంగారెడ్డి(బీఎస్పీ)పై 481 ఓట్ల తేడాతో విజయం
 • ప్రజా తీర్పును గౌరవిస్తున్నా, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, నా మీద గెలిచిన నోముల నర్సింహయ్యకు అభినందనలు: జానారెడ్డి
 • కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారతే లక్ష్యం, చంద్రబాబుకు రిటన్ గిఫ్ట్ ఇస్తాం: కేసీఆర్
 • ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్టు అనుమానం ఉంది: ఉత్తమ్
 • లగడపాటి సర్వే వెనుక కుట్ర ఉంది...విచారణ జరిపించాలన్న అంబటి రాంబాబు
 • ‘తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్‌‌ గారికి అభినందనలు’ అంటూ చంద్రబాబు ట్వీట్
 • తెలంగాణ ఎన్నికల్లో బోణీకొట్టిన బీజేపీ. గోషామహల్‌లో రాజాసింగ్ విజయం
 • ఓడిన నలుగురు మంత్రులు (తుమ్మల, పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, చందూలాల్), ఓడిన స్పీకర్ మధుసూదనాచారి
 • కేసీఆర్ కుటుంబంలో ముగ్గురు విజయం, గజ్వేల్ నుంచి కేసీఆర్, సిద్దిపేటలో హరీశ్ రావు, సిరిసిల్లలో కేటీఆర్ విజయం
 • గద్వాలలో డీకే అరుణపై ఆమె సమీప బంధువు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయం
 • మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు, నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరాజయం
 • మధిరలో మల్లు భట్టి విక్రమార్క విజయం, జడ్చర్లలో సోదరుడు మల్లు రవి ఓటమి
 • తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి ఓటమి, కొడంగల్‌లో ఆయన తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి గెలుపు

LIVE TV

అసెంబ్లీ నియోజకవర్గాలు

Constituency
Name
2018
WIN / Lead
*Indicate Leads. Final Results Awaited.
Contituency
Name
2018
WIN / Lead
*Indicate Leads. Final Results Awaited.
Contituency
Name
2018
WIN / Lead
*Indicate Leads. Final Results Awaited.
Contituency
Name
2018
WIN / Lead
*Indicate Leads. Final Results Awaited.
Contituency
Name
2018
WIN / Lead
*Indicate Leads. Final Results Awaited.

ఎన్నికల వీడియోలు

ఎన్నికల ఫోటోలు