భాాషను ఎంచుకోండి :

ఎన్నికల సంగ్రామం
హోమ్ ఎన్నికలు షెడ్యూల్

అసెంబ్లీ 2019 షెడ్యూల్

అసెంబ్లీ 2019 షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని మొత్తం 414 అసెంబ్లీ సీట్లకు సంబంధించిన కీలకమైన ఎన్నికల తేదీలను మార్చి 10, 2019న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 60 సీట్లు, సిక్కింలోని 32సీట్లలో ఒకే దశలో ఏప్రిల్ 11, 2019న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒడిశాలో మొత్తం నాలుగు దశల్లో ఏప్రిల్ 11, ఏప్రిల్ 18, ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలకమైన తేదీలు శోధించేందుకు వీలుగా క్రింద పేర్కొనడం జరిగింది.

Election Results: May 23, 2019
Election Results: May 23, 2019
# Constituency
Type
/ name / state
Constituency
Name
State Polling
Date
/ Day
Polling
Day
Polling
Phase

ముఖ్య కథనాలు