Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 గురించి సంచలన అప్‌డేట్.. ఆ యాప్‌లో పూర్తవుతున్న ఏర్పాట్లు..

Bigg Boss 5 Telugu: చూస్తుండగానే బిగ్ బాస్ 4 తెలుగు(Bigg Boss 4 Telugu) అయిపోయి కూడా 6 నెలలు పూర్తైపోయింది. తాజాగా 5వ సీజన్ కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. అయితే దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని విస్తుపోయే వార్తలు వినిపిస్తున్నాయి.

Published by:Praveen Kumar Vadla
First published:June 05, 2021, 15:40 IST