News18 Telugu | November 09, 2021, 17:42 IST

Chiranjeevi old titles: విడుదలకు సిద్ధమైన కార్తికేయ ‘రాజా విక్రమార్క’.. చిరంజీవి ఓల్డ్ టైటిల్స్‌తో వచ్చిన 15 సినిమాలు ఇవే..!

Chiranjeevi old titles: చిరంజీవి సినిమాలే కాదు.. ఆయన పాత టైటిల్స్ (Chiranjeevi old titles) కూడా అభిమానులకు బాగా ఇష్టమే. ఫ్యాన్స్ కంటే కూడా మన దర్శక నిర్మాతలకు కూడా చిరు ఓల్డ్ టైటిల్స్ అంటే భలే యిష్టం. అందుకే ఇప్పటి సినిమాలకు చాలా వరకు చిరు టైటిల్స్ వాడేసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 15 సినిమాలు చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చాయి.

1/ 16

చిరంజీవి సినిమాలే కాదు.. ఆయన పాత టైటిల్స్ కూడా అభిమానులకు బాగా ఇష్టమే. ఫ్యాన్స్ కంటే కూడా మన దర్శక నిర్మాతలకు కూడా చిరు ఓల్డ్ టైటిల్స్ అంటే భలే యిష్టం. అందుకే ఇప్పటి సినిమాలకు చాలా వరకు చిరు టైటిల్స్ వాడేసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 10 సినిమాలు చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చాయి. అందులో చాలా వరకు నిరాశ పరిచాయి. చిరు టైటిల్స్ ఇప్పటి హీరోలకు పెద్దగా కలిసిరావడం లేదు. కానీ మరికొందరికి మాత్రం అవే బాగా కలిసొస్తున్నాయి. తాజాగా కార్తికేయ హీరోగా నటిస్తున్న రాజా విక్రమార్క నవంబర్ 12న విడుదల కానుంది. మరి ఆయన కంటే ముందు మెగాస్టార్ టైటిల్స్ వాడుకున్న హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..

2/ 16

1. రాజా విక్రమార్క: కార్తికేయ

3/ 16

2. ముగ్గురు మొనగాళ్లు: శ్రీనివాస్ రెడ్డి

4/ 16

3. దొంగ: కార్తి

5/ 16

4. ఖైదీ: కార్తి

6/ 16

5. మాస్టర్: విజయ్

7/ 16

6. యముడికి మొగుడు: అల్లరి నరేష్

8/ 16

7. గ్యాంగ్ లీడర్: నాని

9/ 16

8. స్టేట్ రౌడీ: శివాజీ

10/ 16

9. రాక్షసుడు: బెల్లంకొండ శ్రీనివాస్

11/ 16

10. హీరో: నితిన్

12/ 16

11. విజేత: కళ్యాణ్ దేవ్

13/ 16

12. గూడఛారి నెం 1: యాక్షన్ కింగ్ అర్జున్

14/ 16

13. ప్రాణం ఖరీదు

15/ 16

14. పున్నమి నాగు: ముమైత్ ఖాన్

16/ 16

15. బిల్లా రంగా

Published by:Praveen Kumar Vadla
First published:November 09, 2021, 17:42 IST
తదుపరి గ్యాలరీ