UGC NET: యూజీసీ నెట్ ఎగ్జామ్ వాయిదా... మళ్లీ ఎప్పుడంటే
NTA UGC NET Exam 2021 | యూజీసీ నెట్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసినవారికి అలర్ట్. మేలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చెప్పిందో తెలుసుకోండి.
8. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2020 డిసెంబర్ సెషన్ యూజీసీ నెట్ ఎగ్జామ్ జూన్‌లో జరిగే అవకాశముంది. దీంతో 2021 జూన్ సెషన్ పరీక్ష కూడా వాయిదా పడే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)