UGC NET: యూజీసీ నెట్ ఎగ్జామ్ వాయిదా... మళ్లీ ఎప్పుడంటే

NTA UGC NET Exam 2021 | యూజీసీ నెట్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసినవారికి అలర్ట్. మేలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చెప్పిందో తెలుసుకోండి.

7. మే 2 నుంచి మే 17 వరకు జరగాల్సిన యూజీసీ నెట్ ఎగ్జామ్ గతేడాది డిసెంబర్ సెషన్‌కు సంబంధించినది. మరోవైపు ఈ ఏడాది జూన్ సెషన్ ఎగ్జామ్ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Published by:Santhosh Kumar S
First published:April 20, 2021, 16:27 IST