UGC NET: యూజీసీ నెట్ ఎగ్జామ్ వాయిదా... మళ్లీ ఎప్పుడంటే

NTA UGC NET Exam 2021 | యూజీసీ నెట్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసినవారికి అలర్ట్. మేలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చెప్పిందో తెలుసుకోండి.

5. ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జామ్స్ నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి పరీక్షల్ని రద్దు చేయడమో లేదా వాయిదా వేయడమో తప్పట్లేదు. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA కూడా యూజీసీ నెట్ పరీక్ష విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Published by:Santhosh Kumar S
First published:April 20, 2021, 16:27 IST