UGC NET: యూజీసీ నెట్ ఎగ్జామ్ వాయిదా... మళ్లీ ఎప్పుడంటే

NTA UGC NET Exam 2021 | యూజీసీ నెట్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసినవారికి అలర్ట్. మేలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చెప్పిందో తెలుసుకోండి.

4. వీటితో పాటు తెలంగాణలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. యూపీఎస్‌సీ ఈపీఎఫ్ఓ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షల్ని వాయిదా వేసింది. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Published by:Santhosh Kumar S
First published:April 20, 2021, 16:27 IST