UGC NET: యూజీసీ నెట్ ఎగ్జామ్ వాయిదా... మళ్లీ ఎప్పుడంటే

NTA UGC NET Exam 2021 | యూజీసీ నెట్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసినవారికి అలర్ట్. మేలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చెప్పిందో తెలుసుకోండి.

3. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే అనేక పరీక్షలు వాయిదా పడుతున్నాయి. సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ రద్దయ్యాయి. 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఐసీఎస్‌ఈ టెన్త్ పరీక్షలు కూడా రద్దయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Published by:Santhosh Kumar S
First published:April 20, 2021, 16:27 IST