UGC NET: యూజీసీ నెట్ ఎగ్జామ్ వాయిదా... మళ్లీ ఎప్పుడంటే

NTA UGC NET Exam 2021 | యూజీసీ నెట్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసినవారికి అలర్ట్. మేలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చెప్పిందో తెలుసుకోండి.

2. షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ డిసెంబర్ 2020 సెషన్ ఎగ్జామ్ మే 2 నుంచి మే 17 మధ్య జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)

Published by:Santhosh Kumar S
First published:April 20, 2021, 16:27 IST