Jobs in Kia Motors: కియా మోటార్స్‌లో 200 ఉద్యోగాలు... ఇంటర్వ్యూ ఎప్పుడంటే

Jobs in Kia Motors | ఆంధ్రప్రదేశ్‌లోని కియా మోటార్స్‌లో భారీగా ఉద్యోగాలున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC జాబ్ నోటీస్ విడుదల చేసింది. స్కిల్ కనెక్ట్ డ్రైవ్ వివరాలు ఇవే.

7. ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి APSSDC ట్విట్టర్, అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో జాబ్ నోటీసులు ఉంటాయి. మరిన్ని వివరాలకు 1800 4252 422 నెంబర్‌కు కాల్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)

Published by:Santhosh Kumar S
First published:April 20, 2021, 17:38 IST