Jobs in Kia Motors: కియా మోటార్స్‌లో 200 ఉద్యోగాలు... ఇంటర్వ్యూ ఎప్పుడంటే
Jobs in Kia Motors | ఆంధ్రప్రదేశ్‌లోని కియా మోటార్స్‌లో భారీగా ఉద్యోగాలున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC జాబ్ నోటీస్ విడుదల చేసింది. స్కిల్ కనెక్ట్ డ్రైవ్ వివరాలు ఇవే.
6. ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)