
5. ఆసక్తి గల అభ్యర్థులు 2021 ఏప్రిల్ 24న జరిగే స్కిల్ కనెక్ట్ డ్రైవ్‌కు హాజరు కావాలి. ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలి. ఇంటర్వ్యూ జరిగే స్థలం: ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్. రోటరీపురం గ్రామం, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం జిల్లా. (ప్రతీకాత్మక చిత్రం)