Jobs in Kia Motors: కియా మోటార్స్‌లో 200 ఉద్యోగాలు... ఇంటర్వ్యూ ఎప్పుడంటే

Jobs in Kia Motors | ఆంధ్రప్రదేశ్‌లోని కియా మోటార్స్‌లో భారీగా ఉద్యోగాలున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC జాబ్ నోటీస్ విడుదల చేసింది. స్కిల్ కనెక్ట్ డ్రైవ్ వివరాలు ఇవే.

4. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైనవారికి నెలకు రూ.15,000 వేతనం లభిస్తుంది. దీంతో పాటు ట్రాన్స్‌పోర్టేషన్ సదుపాయం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Published by:Santhosh Kumar S
First published:April 20, 2021, 17:38 IST