Jobs in Kia Motors: కియా మోటార్స్‌లో 200 ఉద్యోగాలు... ఇంటర్వ్యూ ఎప్పుడంటే

Jobs in Kia Motors | ఆంధ్రప్రదేశ్‌లోని కియా మోటార్స్‌లో భారీగా ఉద్యోగాలున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC జాబ్ నోటీస్ విడుదల చేసింది. స్కిల్ కనెక్ట్ డ్రైవ్ వివరాలు ఇవే.

3. ఏదైనా బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. డిప్లొమా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. (Source: APSSDC Twitter)

Published by:Santhosh Kumar S
First published:April 20, 2021, 17:38 IST