Jobs in Kia Motors: కియా మోటార్స్‌లో 200 ఉద్యోగాలు... ఇంటర్వ్యూ ఎప్పుడంటే

Jobs in Kia Motors | ఆంధ్రప్రదేశ్‌లోని కియా మోటార్స్‌లో భారీగా ఉద్యోగాలున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC జాబ్ నోటీస్ విడుదల చేసింది. స్కిల్ కనెక్ట్ డ్రైవ్ వివరాలు ఇవే.

2. అనంతపురం జిల్లా పెనుకొండలోని కియా మోటార్స్‌లో నీమ్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. మొత్తం 200 పోస్టుల్ని భర్తీ చేస్తోంది కియా మోటార్స్. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)

Published by:Santhosh Kumar S
First published:April 20, 2021, 17:38 IST