భర్త హత్యకు భార్య సుఫారీ.. కరోనాతో చనిపోయాడంటూ కొత్త నాటకం.. ఒక్క పొరపాటుతో బయటపడ్డ మర్డర్ మిస్టరీ..!

’నా భర్త కరోనాతో చనిపోయాడు. వ్యాపార నిమిత్తం వేరే రాష్ట్రానికి పోయి కరోనాకు బలయ్యాడు. శవాన్ని కూడా ఇవ్వనంటున్నారు‘.. అంటూ ఓ భార్య కన్నీటి పర్యంతమయింది. కానీ చివరకు కథ అడ్డం తిరిగింది..

Published by:Hasaan Kandula
First published:April 10, 2021, 15:22 IST