Andhra Pradesh: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

వాళ్లిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరని అమ్మాయి తరపు వాళ్లు అడ్డు చెప్పినా లెక్కచేయలేదు. కొన్నాళ్ల పాటు వాళ్ల కాపురం సజావుగానే సాగినా ఆ తర్వాతే చిక్కులు మొదలయ్యాయి. చివరకు..

Published by:Hasaan Kandula
First published:April 15, 2021, 07:03 IST