అతడు ఎప్పుడు ఫేస్ బుక్ ఆన్ లైన్లో ఉంటాడు. నిత్యం చాటింగ్ లో బీజీబీజీగా గడుపుతాడు. ఇంతలో ఓ హిజ్రా అతడికి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కట్ చేస్తే ఇద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని కాపురం పెట్టారు. ఇంతలో ఆ హిజ్రాకు సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమెను పోలీసులను ఆశ్రయించింది.
- News18 Telugu
- Last Updated: April 17, 2021, 1:17 PM IST