నాలుగేళ్ల క్రితం హిజ్రాగా మారాడు.. మద్యం మత్తులో సొంత ఇంట్లోనే..

ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం హిజ్రాగా మారాడు. మద్యం తాగే అలవాటు ఉన్న అతడు రెగ్యులర్ మద్యం సేవించేవాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

Published by:Sumanth Kanukula
First published:April 14, 2021, 17:06 IST