కోవిడ్‌తో బాధపడుతున్న మహిళకు వేధింపుల.. సెక్సువల్ ఫేవర్ చేయాలని కోరిన మెడికల్ కో ఆర్డినేటర్..

కరోనాతో బాధపడుతున్న మహిళపై ఓ మెడికల్ కో ఆర్డినేటర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కష్టకాలంలో సాయంగా నిలవాల్సింది పోయి నీచంగా ప్రవర్తించారు.

Published by:Sumanth Kanukula
First published:April 14, 2021, 20:56 IST