Andhra Pradesh: ఆర్టీసీ బస్సులో రూ. 3 కోట్లు సీజ్.. చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో..

ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ. 3 కోట్లను అధికారులు సీజ్ చేశారు. డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Published by:Sumanth Kanukula
First published:April 09, 2021, 20:20 IST