భాష మార్చండి :

తెలుగు (Telugu)

Lockdown in AP: ఏపీలో లాక్ డౌన్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం..? నైట్ కర్ఫ్యూకి డేట్ ఫిక్స్..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజువారి కేసుల సంఖ్య దాదాపు రెట్టింపవుతోంది. పశ్చిమగోదావరి జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

Published by: Purna Chandra
First published: April 17, 2021, 2:39 PM IST