భాష మార్చండి :

తెలుగు (Telugu)

Telangana Curfew: నైట్ టైమ్ ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారా...? ఐతే ఇవి తప్పనిసరి..

తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై (Telangana Night Curfew) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చర్చ జరుగుతోంది. నిత్యం హైదరాబాద్ (Hyderabad) కు రాకపోకలు సాగించేవారు ఆందోళన చెందుతున్నారు.

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Published by: Purna Chandra
First published: April 20, 2021, 7:05 PM IST