భాష మార్చండి :

తెలుగు (Telugu)

Covid-19 Vaccine: వామ్మో.. దేశంలో అన్ని లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా.. ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ

Covid-19 Vaccine: వ్యాక్సిన్ వృథా అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు, హర్యానా, పంజాబ్, మణిపూర్, తెలంగాణ ఉన్నాయి.

దేశంలో ప్రతి రోజూ లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. కొన్ని చోట్ల వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. (ఫ్రతీకాత్మక చిత్రం )

Published by: Kishore Akkaladevi
First published: April 20, 2021, 7:34 PM IST