ప్రస్తుతం హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 861కి చేరింది. దీంతో సామాన్యులు సిలిండర్ బుక్ చేయాలంటేనే భయపడుతున్నారు. ఈ తరుణంలో ప్రమఖ పేమెంట్స్ యాప్ పేటీఎం(Paytm) గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.(ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: April 30, 2021, 9:40 AM IST