భాష మార్చండి :

తెలుగు (Telugu)

House number personality: మీ హౌస్ నంబర్ ఆధారంగా మీ పర్సనాలిటీ తెలుసుకోండి

House number personality: ఇంటి నంబర్‌కీ, పర్సనాలిటీకీ సంబంధం ఉంటుందని కొందరు న్యూమరాలజిస్టులు చెబుతున్నారు. మరి ఏ నంబర్ ఎలాంటి పర్సనాలిటీని తెలుపుతుందో తెలుసుకుందాం.

House number personality: మన జీవితంలో నంబర్లు కామన్. తెల్లారి లేస్తే... టైమ్ నుంచి మొదలుపెట్టి... ప్రతి విషయంలో నంబర్లు ఉంటాయి. అందుకే నంబర్లకూ మన జీవితానికీ సంబంధం ఉంది అంటున్నారు న్యూమరాలజిస్టులు. దీన్ని నమ్మేవారు నమ్ముతారు... నమ్మనివారు నమ్మరు. ఎవరి ఇష్టం వారిది. నంబర్లు ఇళ్లకు ఎనర్జీ ఇస్తాయని న్యూమరాలజిస్టులు కొందరు చెబుతున్నారు. ఇంట్లోవారు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే.. ఇంటి నంబర్ సరైనది ఉండాలంటున్నారు. మరి ఏ నంబర్ ఎలాంటిదో తెలుసుకుందాం.

Published by: Krishna Kumar N
First published: April 18, 2021, 12:48 PM IST