భాష మార్చండి :

తెలుగు (Telugu)

Horoscope today: ఏప్రిల్ 16 రాశి ఫలాలు.. ఈ రాశుల వారు ప్రియురాలితో జల్సా చేస్తారు..

Horoscope Today: ఏప్రిల్ 16 రాశి ఫలాలు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ రాశి ఫలాల ద్వారా భవిష్యత్‌ గురించి ఎంతో కొంత తెలుసుకోవచ్చు. మంచి జరుగుతుందా? నష్టం వస్తుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు తెలిస్తే... దానికి అనుగుణంగా ముందుకు వెళ్లవచ్చు. మరి 12 రాశుల వారికి ఇవాళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

మేష రాశి (Aries) ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పరవాలేదు. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి బంధువు మిమ్మల్ని పలకరించే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు.

Published by: Shiva Kumar Addula
First published: April 16, 2021, 6:22 AM IST