భాష మార్చండి :

తెలుగు (Telugu)

Tirupati By Election: తిరుపతిలో దొంగఓట్ల కలకలం... అవి నిజంగా ఫేక్ ఓటర్ కార్డులేనా..?

తిరుపతి ఉపఎన్నిక (Tirupati By Election) సందర్భంగా పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతోంది. ఈ క్రమంలో దొంగఓట్లు వేస్తున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఉపఎన్నిక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం ఉదయమే పోలింగ్ ప్రారంభమైంది. చాలా చోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Published by: Purna Chandra
First published: April 17, 2021, 11:43 AM IST