Murali Krishna, News18, Kurnool
ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) అష్టదశ శక్తీ పీఠాలలో ఒకటైన 6వ శక్తీ పీఠంగా కొలిచిన వారికికొంగు బంగారుగా చేసే ఆ దేవదేవి భ్రమరాంభికా అమ్మవారి ఉత్సవాలు శ్రీశైలం (Srisailam Temple) లో కనులపండువగా కొనసాగుతున్నాయి. అమ్మవారి పుట్టినిల్లు గా భావించే కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలనుంచి భక్తులు లక్షల సంఖ్యలో మహా పుణ్యక్షేత్రానికి తరలిస్తున్నారు. కర్ణాటక ప్రాంతం అమ్మవారి పుట్టినిల్లుగా భావించి భక్తులు భ్రమరాంభిక మాత కోసం ప్రత్యేకంగా చీర సారి పట్టు వస్త్రాలతో ఉగాది పండుగను జరుపుకోవడం అనవయితీగా వస్తున్న ఆచారం. దింతో ఆలయా అధికారులు భక్తుల రద్దీనిదృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన ఏర్పాట్లను పూర్తి చేసారు. మహా పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికి అప్పుడు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఆలయ అధికారులు.
ఈ నేపథ్యంలోనే శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రెండవ రోజు కన్నులపండువగా సాగుతున్నాయి ఉత్సవాల రెండవ రోజులో భాగంగా నేడు మహాదుర్గ అలంకార రూపంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది అక్క మహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక వేదికపై మహాదుర్గ అలంకారరూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనాదీసులైన శ్రీస్వామి అమ్మవారికి అర్చకులు వేదపండితులు ఈవో ఎస్.లవన్న దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు.
ఏపీలోని ఆ ప్రాంతంలో భయం భయం.. బయటకి కూడా వెళ్లలేని స్థితి.. ఎందుకంటే
ఏపీలోని ఈ రాళ్లు వరల్డ్ ఫేమస్.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్
Crime News: పెళ్లైన మహిళన ప్రేమించిన యువకుడు.. కానీ చివరికి ఏమైంది అంటే..?
Telangana Politics: తిరిగి గులాబీ గుటికి ఆ నేత.. ఆయోమయంలో ఆయన అనుచరులు
Jail Friendship: జైల్లోనే స్నేహితులయ్యారు.. బయటకు వచ్చాక ఏం చేశారంటే..?
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో యాత్రల పర్వం.. హత్ సే జోడోయాత్రతో ప్రజల్లోకి భట్టి
చిన్నారిని అనాథగా చేసిన భార్య, భర్తల క్షణికావేశం.. ఆమె బలన్మరణం తట్టుకేలేక ఏం చేశాడంటే..?
ఇంట్లోనే భర్త చితిపేర్చిన భార్య.. అంత్యక్రియలు కూడా అక్కడే..!
మెగాజాబ్ మేళా.. 10వ తరగతి, ఆపై చదివిన వారికి గోల్డెన్ ఛాన్స్..!
Telangana Politics: ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టనూ వదలని రాజకీయం.. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గొడవ
ఆ ఇళ్లలో ఆడవాళ్లు జాగ్రత్త.. చున్నీ లాగితే ఊరుకుంటారా అంటూ భూమా అఖిల ప్రియ ఫైర్ ..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags:Andhra Pradesh, Local News, Nagarkurnool, Srisailam Temple